హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బోట్ షికార్ ఏర్పాట్లను పరిశీలించిన: ఎమ్మెల్యే

Advertisement

నెల్లూరు రూరల్ నియోజకవర్గం స్వర్ణాల చెరువు వద్ద శనివారం బోట్ షికార్ ఏర్పాట్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ... ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఎనిమిది రకాల బోట్లను ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో బోట్ షికారు ఏర్పాట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement