NTR: జి కొండూరు గ్రామంలోని 130 వ బూత్ లో SIR కార్యక్రమం నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయ్ కుమార్ బిఎల్ఓ ఆఫీసర్ మరియు బిఎల్ఏ పోగుల చిట్టి బాబు కిషోర్ తో కలిసి పాల్గొన్నారు. నూతన ఓట్లను ఎలా చేర్పించాలో ఇక్కడి నుంచి వేరే చోటకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఓటర్లకు తెలియజేశారు.
వార్తలు
'ఓటు హక్కు మన బాధ్యత'
Advertisement
Advertisement
Advertisement


