హైదరాబాద్: 28°C
వార్తలు

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

Advertisement

ASR: సోషల్ మీడియా మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా సోషల్ మీడియా సీఐ వెంకటరమణ ప్రజలకు సూచించారు. కొయ్యూరు మండలం డౌనూరు వారపు సంతలో శనివారం ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Advertisement