హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం

Advertisement

MBNR: పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నట్లు బ్యాంక్ మేనేజర్ జె. రమేష్ తెలిపారు. ఛైర్మన్ కండె కుమారస్వామి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు తెలంగాణ చౌరస్తాలోని శివం కన్వెన్షన్ హాల్‌లో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. బ్యాంక్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరుకావాలని తెలియజేశారు.

Advertisement

Advertisement