నీట్ యూజీ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల జారీలో NTA తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహమ్మద్ అనే విద్యార్థికి ఏకంగా విదేశాల్లోని ‘అబుదాబి’లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. నిన్న సాయంత్రం హాల్ టికెట్ చూసి విద్యార్థి, తల్లిదండ్రులు షాకయ్యారు. తాము అసలు ఆప్షన్లలో అబుదాబి ఇవ్వలేదని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
BREAKING: NEET పరీక్ష.. వెలుగులోకి మరో లోపం
Advertisement
Advertisement
Advertisement


