శ్రీకాకుళం జిల్లా పొన్నాడ KGBVలో ‘నో సూసైడ్’ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు.వన్ స్టాప్ సెంటర్ ASI కె. రేణుకారాణి మాట్లాడుతూ.. ‘నో సూసైడ్’, ‘మానస్ వికాస్’ కార్యక్రమాల ఉద్దేశాలను వివరించి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం గురించి అవగాహన కల్పించారు. 14416, 181, 1098, 112 హెల్ప్‌లైన్‌ల వివరాలను తెలిపారు.
వార్తలు
'ఆత్మహత్యల నివారణకు అవగాహనే ఆయుధం'
Advertisement
Advertisement
Advertisement


