E.G: యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ యోగా ప్రాముఖ్యతను వివరించారు.
వార్తలు
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
Advertisement
Advertisement
Advertisement


