హైదరాబాద్: 28°C
వార్తలు

‘గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి పీఠానికి’

Advertisement

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఒడిశాలోని సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె.. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. ఎన్నో వ్యక్తిగత కష్టాలను, ఒడిదొడుకులను ఎదుర్కొని.. పట్టుదల, సేవాతత్పరతతో ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో ఆదర్శం.

Advertisement

Advertisement