దేశ విదేశీ మారకపు నిల్వలు ఈనెల 12తో ముగిసిన వారానికి గానూ ఏకంగా 9.985 బిలియన్ డాలర్లు తగ్గి, 671.625 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని RBI తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు స్వల్పంగా పెరిగినప్పటికీ.. బంగారం నిల్వల విలువ మాత్రం భారీగా(10.754 బిలియన్ డాలర్లు) క్షీణించి 103.821 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే IMF వద్ద భారత నిల్వలు, SDRలు కూడా తగ్గుముఖం పట్టాయి.
వార్తలు
SHOCK.. తగ్గిన విదేశీ మారకపు నిల్వలు
Advertisement
Advertisement
Advertisement


