బెంగళూరులోని కబ్బన్‌పేటలో మొబైల్ లాక్కొని స్కూటర్‌పై పారిపోతున్న ఇద్దరు దొంగలపై ఓ కూలీ సమయస్ఫూర్తితో బస్తా విసిరి అడ్డుకున్నాడు. అయితే, పారిపోతున్న క్రమంలో జునైద్(18) అనే దొంగ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో నిందితుడు అర్బాజ్(23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కూలీ ధైర్యానికి, టైమింగ్‌కు SMలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వార్తలు
VIDEO: మొబైల్ స్నాచింగ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్
Advertisement
Advertisement
Advertisement


