HNK: హన్మకొండ నగరంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ శనివారం పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. 5 లక్షల చెక్కును అందజేసి, మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వార్తలు
నిరంజన్‌ను పరామర్శించిన సినీ నిర్మాత
Advertisement
Advertisement
Advertisement


