హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన ఎస్ఐగా హైమావతి బాధ్యతలు

Advertisement

KDP: తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా హైమావతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల భాగంగా జమ్మలమడుగు U/G పోలీస్ స్టేషన్ నుంచి ఆమెను ఇక్కడకు బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమై పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

Advertisement

Advertisement