KDP: జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత ప్రయాణిస్తున్న వాహనాల డ్రైవర్లను ఆపి ముఖం కడిగించి అప్రమత్తంగా ప్రయాణించేందుకు సూచనలు చేస్తున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలను నివారించాలని పోలీసులు తెలిపారు.
వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'
Advertisement
Advertisement
Advertisement


