హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త ముచ్చట: దేశానికి లాభమైనా.. జనానికి భారమేనా?

Advertisement

కాలుష్యం, పెట్రోల్ భారం తగ్గించేందుకు కేంద్రం ఇథనాల్ బ్లెండింగ్‌(E20)ను వేగంగా పెంచుతోంది. కానీ దీనివల్ల బైక్‌లు, కార్ల మైలేజ్ భారీగా తగ్గిపోతోందని.. ఇంజిన్లు త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు లబోదిబోమంటున్నారు. లీటరుకు వందకుపైగా రూపాయలు పెట్టినా.. అందులో సగం ఇథనాలేనా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. దేశానికి లాభమే అయినా, జనాల జేబుకు నష్టమేనా? దీనిపై మీ కామెంట్?

Advertisement

Advertisement