NGKL: జిల్లాలో విధి నిర్వహణలో మృతి చెందిన ముగ్గురు పోలీస్ అధికారుల కుటుంబాలకు తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ రూ. 99,800 చొప్పున విడో కార్పస్ ఫండ్ మంజూరు చేసింది. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఈ సహాయక చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ అందజేశారు.
వార్తలు
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం
Advertisement
Advertisement
Advertisement


