ATP: సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. భువనేశ్వరి సమాజ సేవలో మరింత ముందుకు సాగుతూ ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
వార్తలు
నారా భువనేశ్వరికి బర్త్ డే విషెస్ చెప్పిన ఎమ్మెల్యే సునీత
Advertisement
Advertisement
Advertisement


