హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు బజార్‌లో ధరలు

Advertisement

NTR: విజయవాడ రైతు బజార్‌లో శనివారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. క్యాప్సికం రూ.96, చిక్కుళ్లు రూ.85, వంగ రూ.46, కాకర రూ.44, పచ్చిమిర్చి, క్యారెట్ రూ.42, కీరదోస రూ.40, గోరుచిక్కుళ్లు రూ.34, కాలీఫ్లవర్, బీట్రూట్, బీర రూ.32, టమాటా రూ.30, ఉల్లి రూ.25, బంగాళదుంప రూ.23, పొట్లకాయ రూ.20కి విక్రయిస్తున్నారు. వెల్లుల్లి రూ.160, అల్లం రూ.150తో అత్యధిక ధర పలికాయి.

Advertisement

Advertisement