NTR: జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఎల్వీలు ఇప్పటివరకు 4,26,969 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని మొత్తం 17.13 లక్షల మంది ఓటర్లలో, 18,833 ఫారాల డిజిటైజేషన్ పూర్తయింది. జులై 14 వరకు ఈ ఇంటింటి సర్వే కొనసాగుతుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


