KRNL: 2026-27 ఏడాదికి అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ మెదట విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కోడుమూరు నియోజకవర్గ స్థాయిలో గూడూరు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయధికారి దస్తగిరి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి, హాజరవుతారని తెలిపారు.
వార్తలు
నేడు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


