కృష్ణా: గుడ్లవల్లేరు మండలం గాదెపూడి గ్రామాన్ని ఎంపీడీవో ఇమ్రాన్ శుక్రవారం సందర్శించారు. గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. త్రాగు నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని కుళాయిల వద్ద ఎటువంటి లీకేజీలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
'త్రాగునీటిని వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


