హైదరాబాద్: 28°C
వార్తలు

'నల్లచెరువు పునరుద్ధన పనులు నిలిపివేయాలి'

Advertisement

SRD: గుమ్మడిదల మండలం దోమడుగు శివారులోని నల్లకుంట చెరువు పునరుద్ధరణ పనులు వెంటనే నిలిపివేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు BJP మండల అధ్యక్షుడు ఐలేష్‌తో పాటు CPI, MRPS నాయకులు తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చెరువు పునరుద్ధరణ పనులపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement