హైదరాబాద్: 28°C
వార్తలు

పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య

Advertisement

WGL: పర్వతగిరి మండలం ధూప తండాకు చెందిన గుగులోతు కొమ్మాలు (60) ఆరోగ్య సమస్యలతో శుక్రవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 108 అంబులెన్స్‌లో ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

Advertisement

Advertisement