హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి బెంగాల్‌లో మోదీ పర్యటన

Advertisement

ప్రధాని మోదీ ఇవాళ, రేపు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. హుగ్లీలో జరిగే ‘పశ్చిమబంగ దివస్’ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు, దేశవ్యాప్త రైతుల కోసం 23వ విడత 'పీఎం కిసాన్' నిధులను మోదీ విడుదల చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభ, రోడ్‌షోలలో పీఎం పాల్గొననున్నారు.

Advertisement

Advertisement