BPT: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలో 'సెక్షన్ 30 పోలీస్ యాక్ట్' అమలులో ఉన్నట్లు చీరాల డి.ఎస్.పి (DSP) తెలిపారు. రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల నాయకులు మైకులు, ఊరేగింపులు, బహిరంగ సభలు, రోడ్ షోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించే ముందు తప్పనిసరిగా SDPO (చీరాల) వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
వార్తలు
చీరాలలో 'సెక్షన్ 30 పోలీస్ యాక్ట్' అమలు
Advertisement
Advertisement
Advertisement


