హైదరాబాద్: 28°C
వార్తలు

గుడిసెల రహిత తెలంగాణ పథకం సర్వే వేగవంతం!

Advertisement

JGL: కోరుట్ల మండలంలో గుడిసెల రహిత తెలంగాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తిమ్మాయిపల్లిలో ఎంపీడీవో వోడెల రామకృష్ణ ఆధ్వర్యంలో గుడిసెల సర్వే రీ-వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులను ధృవీకరించారు.

Advertisement

Advertisement