సంగారెడ్డిలో శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. వైర్ల కింద ఉన్న చెట్లను నరికివేయడం వల్ల ఈ అంతరాయం కలుగుతుందని రూరల్ అధికారులు తెలిపారు. పొన్నా కాలనీ, పొన్నా కాలనీ-2, గొల్లగూడెం, ఆర్టీసీ కాలనీ, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సూచించారు. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


