NTR: తిరువూరులో గత రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. బస్‌స్టాండ్‌తో పాటు ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, అవసరం లేకపోతే బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
వార్తలు
VIDEO: భారీ వర్షానికి నీట మునిగిన రహదారి
Advertisement
Advertisement
Advertisement


