KKD: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. కాకినాడ జిల్లా 97.94 శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లా నుంచి 4,034 మంది హాజరవగా 3,951 మంది ఉత్తీర్ణులయ్యారని డీఈవో పి.రమేష్ తెలిపారు. పునఃలెక్కింపు, పునఃపరిశీలన కోసం ఈ నెల 20 నుంచి 26 వరకు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు
వార్తలు
పునఃపరిశీలనకు ఈ నెల 26 వరకు దరఖాస్తులు ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


