ASR: జిల్లాలో రైతులకు పెట్టుబడి సాయం అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రుణమేళాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. మినుములూరు సచివాలయంలో జరిగిన రైతుల రుణమేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో అర్హులైన రైతులందరూ బ్యాంకుల ద్వారా అందించే వ్యవసాయ రుణాలను అందుపుచ్చుకొని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
రుణమేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


