హైదరాబాద్: 28°C
వార్తలు

అనంతపద్మనాభ స్వామి విగ్రహానికి పూజలు

Advertisement

E.G: రాజమండ్రిలో పాన్-ఇండియా తెలుగు ఫాంటసీ-అడ్వెంచర్ చిత్రం నాగబంధం ప్రచారం శుక్రవారం రాత్రి పుష్కరఘాట్లో వినూత్నంగా జరిగింది. భారీ లారీపై తీసుకొచ్చిన అనంతపద్మనాభ స్వామి విగ్రహ నమూనాకు పుష్కరఘాట్లో పూజలు చేశారు. ఈ విగ్రహం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement

Advertisement