హైదరాబాద్: 28°C
వార్తలు

వెంట్రప్రగడలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Advertisement

కృష్ణా: పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శనివారం మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వరకుమార్ తెలిపారు. వెంట్రప్రగడ, వానపాముల, కొర్మిపాడు, శివాపురం, పెదవళితాడ, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ ఉండదని చెప్పారు. పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement