హైదరాబాద్: 28°C
వార్తలు

వైజాగ్ చేరిన మెరైన్ ఇంజనీర్ మృతదేహం

Advertisement

TG: ఒమన్‌ సముద్ర తీరంలో జరిగిన నౌక ప్రమాదంలో మరణించిన భారతీయ మెరైన్‌ ఇంజినీర్‌ పట్నాల సురేష్‌ మృతదేహం ఎట్టకేలకు విశాఖలోని ఆయన నివాసానికి చేరింది. ఎమ్మెల్యే గణబాబు సురేష్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పూర్తి ఆర్థిక పరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

Advertisement

Advertisement