హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Advertisement

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన నిధులను ఈరోజు విడుదల చేయాలని నిర్ణయించింది. 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,880 కోట్లు జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6,000 సాయం అందిస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.

Advertisement

Advertisement