కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన 56వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆధ్వర్యంలో బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక, కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ కేక్ కట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
బర్త్‌డే కేక్ కట్ చేసిన రాహుల్
Advertisement
Advertisement
Advertisement


