హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం

Advertisement

ఢిల్లీలో మొదటి మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. నార్త్ ఢిల్లీలోని సుబ్జి మండి ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ PSను లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ సంయుక్తంగా ప్రారంభించారు. పూర్తిగా మహిళా పోలీసులు, సిబ్బందితోనే నడవడం దీని ప్రత్యేకత. మహిళలు స్వయంగా వచ్చి ఫిర్యాదులు చేసేందుకు, సాయం కోరేందుకు ఈ మహిళా స్టేషన్ ఎంతో దోహదపడుతుందని గవర్నర్ వెల్లడించారు.

Advertisement

Advertisement