హైదరాబాద్: 28°C
వార్తలు

కామారెడ్డి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా బీ. విజయేంద్ర

Advertisement

KMR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు ఫలితాలపై CM సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడానికి, ఉత్తమ పద్ధతులను డాక్యుమెంట్ చేయడానికి కోసం సీనియర్ IAS అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. KMR జిల్లాకు బీ. విజయేంద్రను నియమించారు.

Advertisement

Advertisement