హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ ఎంపీలు ప్రజలను మోసం చేశారు: అభిషేక్

Advertisement

20 మంది ఎంపీలు రెబల్‌గా మారడంపై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. వారంతా ప్రజలను ఘోరంగా వంచించడమే కాకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా దిక్కరించారని మండిపడ్డారు. తమ మనస్సాక్షిని, గౌరవాన్ని, నైతికతను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బెంగాల్ ప్రజలు వీరిని జీవితంలో ఎన్నటికీ క్షమించరని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ దాడుల నుంచి తప్పించుకునేందుకు తిరుగుబాటు చేశారన్నారు.

Advertisement

Advertisement