PDPL: విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖ అధికారులకు విశిష్ట గౌరవం లభించింది. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా కలెక్టర్ శ్రీ హర్షను సన్మానించి, ప్రశంసా పత్రం అందజేశారు. అందరి సమిష్టి కృషి వల్లే ఈ గౌరవం సాధ్యమైందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
వార్తలు
విద్యా ప్రమాణాల పెంపులో జిల్లాకు విశిష్ట గుర్తింపు'
Advertisement
Advertisement
Advertisement


