PPM: భామిని మండలంలో 11కేవీ విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ విష్ణుమూర్తి తెలిపారు. భామిని, కురుమ ఫీడర్ల పరిధిలోని విరి, జీజే నగరం, అనంతగిరి, బిన్నిడి జ్వోల, సాలికిరి, అత్తిపొత్తూరు, గనసర, తాళాడ, కోసలి, కీసర, సతివాడ, పెద్దదిమిలి, చిన్నదిమిలి గ్రామాల్లో కరెంట్ నిలిచిపోనుంది. దీనిని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


