రేపటి నుంచి బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి బెంగాల్‌లో మోదీ బహిరంగ సభతో పాటు రోడ్‌షోలో పాల్గొననున్నారు. అనంతరం హుగ్లీలో జరిగే పశ్చిమబంగ దివస్ వేడుకలకు హాజరుకానున్నారు. అలాగే పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభించడం, 23వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదలతో పాటు INS దూనగిరి, సంశోధక్, అగ్రయ్ నౌకలను జాతికి అంకితం చేయనున్నారు.
వార్తలు
బెంగాల్‌లో రేపు ప్రధాని పర్యటన
Advertisement
Advertisement
Advertisement


