హైదరాబాద్: 28°C
వార్తలు

గతంలో భారత్ కోసం కిటికీ కూడా తెరవలేదు: మోదీ

Advertisement

గతంలో భారత్ కోసం ప్రపంచం కనీసం కిటికీ కూడా తెరవలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం దాదాపు 40 దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పారు. ఈ ఒప్పందాలతో భారతీయ పరిశ్రమలకు, యువ ప్రొఫెషనల్స్‌కు లక్షలాది సరికొత్త అవకాశాలు తలుపులు తెరుస్తోందని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్లకు గ్లోబల్ మార్కెట్‌లో అద్భుతమైన ఆదరణ వస్తోందని వెల్లడించారు.

Advertisement

Advertisement