హైదరాబాద్: 28°C
వార్తలు

కన్నుల పండుగగా మల్లికార్జున స్వామి కళ్యాణం

Advertisement

SKLM: టెక్కలి మండలం రావివలసలో శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి తిరువీధి ఉత్సవం, సహస్ర ఘటాభిషేకం నిర్వహించగా, పురోహితులు బోరాడ నాగేశ్వరావు, యుగంధర్, రామకృష్ణ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురునాథ్, మాజీ ఛైర్మన్ సుధాకర్, మాజీ సర్పంచ్ బడే జగదీష్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement