హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోంది: ప్రధాని

Advertisement

యావత్ ప్రపంచం భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. వికసిత్ భారత్ అనేది యువత కలలు, నైపుణ్యాల ద్వారానే సాధ్యమవుతుందని వెల్లడించారు. 2014కు ముందు దేశంలో 500 స్టార్టప్‌లు ఉంటే ప్రస్తుతం 2 లక్షలు దాటాయని తెలిపారు. గత 12 ఏళ్లలో పలు రంగాల్లో ఉపాధి మార్గాలు పటిష్టమయ్యాయని చెప్పారు.

Advertisement

Advertisement