SKLM: నీట్-2026 పునఃపరీక్షకు హాజరయ్యే విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సౌత్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జూన్ 20, 21వ తేదీల్లో విశాఖ-పలాస మార్గంలో ప్రత్యేక సర్వీసులు నడపనుంది. విశాఖ నుంచి ఉ. 11:20 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మ 1:10 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌కు చేరుకోనుందని రైల్వే అధికారులు తెలిపారు.
వార్తలు
నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement


