హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..!

Advertisement

VZM: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 7 గంటలకు సీతారాంపురంలో "స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర" కార్యక్రమంలో, ఉదయం 8 గంటలకు టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో "పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ" నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement