హైదరాబాద్: 28°C
వార్తలు

రూ. 2,400 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రధాని

Advertisement

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్దిదారుల కోసం ప్రధాని మోదీ రూ.2,400 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా తొలిసారిగా EPFO పరిధిలోకి వచ్చి ఉద్యోగంలో చేరిన యువతకు వన్-టైమ్ ఇన్సెంటివ్ కింద ఒక నెల వేతనం వారి ఖాతాల్లో పడనుంది. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య కాలంలో కొత్త ఉద్యోగాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది.

Advertisement

Advertisement