కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ Xలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు చేశారు. 'దేశం, రాజ్యాంగం, సమాఖ్య వాదాన్ని రక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం కొనసాగాలి. ఇది ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటం.. విజయం సాధించే వరకు కలిసి సాగుదాం' అని ట్వీట్ చేశారు.
వార్తలు
విష్ చేసిన స్టాలిన్.. కలిసి పోరాడదామన్న రాహుల్
Advertisement
Advertisement
Advertisement


