హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌కు విజయ్‌, స్టాలిన్ బర్త్‌ డే విషెస్

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రగతి కోసం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షణ కోసం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం గళం విప్పుతున్న రాహుల్.. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయ్ ట్వీట్ చేశారు. 'గౌరవనీయ ప్రతిపక్ష నేతక రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని మాజీ సీఎం స్టాలిన్ కూడా Xలో పోస్ట్ చేశారు.

Advertisement

Advertisement