SS: నైరుతి ఋతుపవనాల రాక, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వార్తలు
వర్షాల ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధం: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


