ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ చాలా గట్టి నాయకుడని పేర్కొనా్నారు. తాను అత్యంత ఆరాధించే ప్రపంచ నాయకుల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ అని అన్నారు. ఈ ఇద్దరు నాయకులు తమ తమ దేశాల్లో ప్రభావవంతమైన పాత్రలు పోషిస్తున్నారని కొనియాడారు. వీరిద్దరు ప్రపంచ నాయకులుగా ఎదిగి ఆయా దేశాల ప్రతిష్టను పెంచారని తెలిపారు.
వార్తలు
మరోసారి మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement


